పెట్రోల్ బాటిల్ పట్టుకుని తహసీల్దార్ ఆఫీసులో ఓ మహిళ హల్‌చల్ చేసింది. జిల్లాలోని రామకుప్పం మండలం నక్కబలేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ మహిళ తన పొలానికి దారి వదలడం లేదంటూ నిరసన వ్యక్తం చేసింది. మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహుతి చేసుకుంటానని బెదిరింపులకు దిగింది. వెంటనే అప్రమత్తమైన అక్కడి సిబ్బంది మహిళకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు
చిత్తూరు ఆడోళ్ల సత్తా మరోసారి బయటపడింది
Related tags :