ప్రసాదంపాడులో గంజాయి బ్యాచ్ ఆగడాలు
అర్ధరాత్రి వైద్యులుపై దాడి చేసిన ముఠా..
అడ్డుకోబోయిన ఒక వైద్యుడి బైక్ ను దగ్ధం చేసిన గంజాయి బ్యాచ్
మరో వైద్యుని కారు అద్దాల లను ధ్వంసం చేయడంతో.. కారు తో వేగంగా వెళ్లిపోయిన వైద్యుడు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
ముఠా ఆగడాలతో ఆందోళన లో ప్రసాదంపాడు గ్రామస్థులు