ScienceAndTech

అమెరికాలో అధికారికంగా కోవిడ్ మందు

US FDA Approves Remedesivir For Corona Treatment

అమెరికా అధికారికంగా అనుమతులు ఇచ్చింది. కరోనా నుంచి రోగులను రక్షించేందుకు అనేక ఔషధాల్ని పరీక్షిస్తున్న క్రమంలో రెమ్‌డెసివిర్‌ మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ ‘ఫుడ్‌ అండ్ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్’‌(ఎఫ్‌డీఏ) ఈ డ్రగ్‌ ‘అత్యవసర వినియోగ అనుమతి’(ఈయూఏ)కి అంగీకరించింది.