పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీకి చెందినవారు ఎక్కడివారు అక్కడే ఉండాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా నివారణ, సహాయ చర్యలపై ఉన్నతాధికారులతో జగన్ సమీక్ష నిర్వహించారు. వలస కూలీలు సరిహద్దుల వద్దకు వచ్చి ఇబ్బందులు పడవద్దని సూచించారు. ఇలా వస్తున్నవారికి సదుపాయాలు కల్పించడం కష్టంగా మారుతోందని జగన్ తెలిపారు.
దయచేసి తిరగవద్దు
Related tags :