అవకాశం లభిస్తే తాను భారత్ బౌలింగ్ కోచ్గా ఉండటానికి ఇష్టపడతానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. తాను దూకుడుగా, వేగంగా బౌలింగ్ చేయగలిగే బౌలర్లను తీర్చిదిద్దగలనని వెల్లడించాడు. సోషల్ నెట్వర్కింగ్ యాప్ ‘హలో’లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు అతడు ఈ సమాధానం ఇచ్చాడు.
భారత బౌలర్ల వేగం పెంచుతాను
Related tags :