Editorials

ఆలోచన తగ్గించండి

Stop Over Thinking-It Cures Lot Of Diseases

??‍♀️ఎక్కువ బాధలకు, ఎక్కువ కష్టాలకు కారణం ఎక్కువగా ఆలోచించడమే.!ఒక్కసారి ఎక్కువగా ఆలోచించకుండా చూడండి.మీకే తెలుస్తుంది!! ????

??‍♀️తీర్చగలిగే సమస్యల కోసము, ఏడ్చేఅవసరం లేదు! తీర్చలేని సమస్యలకు ఏడ్చినా లాభం లేదు! ఇక జీవితంలో ఏడుపు ఎందుకు! హాయిగా నవ్వుతూ ఉండక!! ???

??‍♀️జీవితమంటే ప్రేమ, చిరునవ్వు, ఉత్సవం,!! ?❤️?

??‍♀️ఏ పనీ లేనప్పుడు ప్రశాంతంగా ఉండటం కాదు! తల మునకలు అయ్యేంత పనిలో ఉన్నపుడు కూడా ప్రశాంతంగా వుండగల్గటం అంతకంటే ముఖ్యం!! ??

??‍♀️చాలామంది మహా నాయకుల ఒకానొక గొప్ప అలవాటు “పుస్తక పఠనం”! మీరు ఆలోచించండి! ఈ అలవాటును గురించి! ?????????????

??‍♀️విజయం సాధించడమంటే ముందు మనం చేసే పనిని ప్రేమించాలి.!! ?

??‍♀️హృదయానికి ❤️భాషలేదు. అది హృదయాలను హత్తుకునే భాష మాట్లాడుతుంది!!