?మద్యం ప్రియులకు ఏపీ ప్రభుత్వం మరో షాక్
?రాష్ట్రంలో మరో 13% మద్యం దుకాణాలు తొలగించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
? సీఎం జగనన్న గారి తాజా నిర్ణయంతో 566 మద్యం దుకాణాలు మూత
?ఇప్పటికే రాష్ట్రంలో 20% మద్యం షాపులు తొలగింపు
?తాజా నిర్ణయంతో 33% మద్యం దుకాణాలు క్లోజ్
?4,380 షాపులకు గాను ఇకపై 2,934 షాపుల్లో మాత్రమే మద్యం అమ్మకాలు