Devotional

మానస సరోవరాన్ని త్వరితంగా చేరుకోవచ్చు

Rajnath Singh Inaugurates Manasa Sarovar Bridge

భారత్ నుండి మానస సరోవరం వెళ్ళాలంటే పట్టేకాలం దాదాపు 2-3 వారాలు. మొత్తం పర్వత ప్రాంతం కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఏదుర్కోవాల్సి వచ్చేది. దీనితో మోది ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ధార్చులా నుండి లిపులేక్ కు రోడ్డు నిర్మాణం ప్రారంభించింది. యాత్రికుల కోసం 17,500 మీటర్ల ఏత్తులొ 80 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. అనుకున్న సమయం కన్నా ముందుగా రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఈ రోజు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోడ్దు నిర్మాణాన్ని ప్రారంభించారు.