కరోనా నేపథ్యంలో మూతపడిన ఆస్ట్రేలియా నెమ్మదిగా కోలుకుంటోంది. ఆ దేశ ప్రధాని స్కాట్ మారిసన్ జులై నెల నుండి విదేశీ అంతర్జాతీయ విద్యార్థులను తమ దేశంలోకి అనుమతించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు.
విదేశీ విద్యార్థులను అనుమతించనున్న ఆస్ట్రేలియా
Related tags :