కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు అమెరికాలోని షార్లెట్ నగరానికి చెందిన తానా ఫౌండేషన్ ట్రస్టీ గొర్రెపాటి శ్రీనివాస్ చంద్ నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రిని విరాళంగా అందజేశారు. బందరు 6వ డివిజన్లో తానా ఫౌండేషన్-గురుదక్షిణ ఫౌండేషన్ల సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని 280 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.
బందరు పేదలకు గొర్రెపాటి సాయం
Related tags :