విశాఖ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసి, 12 మంది మృతికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని అక్కడి నుంచి జనవాసాలకు దూరంగా తరలిస్తామని పురపాలన, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన ఆదివారం విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ, ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో మొత్తం 45 మంది మూడు షిఫ్టుల్లో ఉండగా ప్రమాద సమయంలో కంపెనీలో 15 మంది ఉన్నారని, వారు సురక్షితంగా తప్పించుకున్నారని వివరించారు.
పనిచేసేవారంతా తప్పించుకున్నారు

Related tags :