ఎన్నారై తెరాస యూకే ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లిలో ఎమ్మెల్యే కెపి వివేకానంద్ చేతుల మీదుగా ఎన్నారై తెరాస సభ్యుడు (షఫిల్డ్ పట్టణం) అరవింద్ రెడ్డి సహకారంతో సుమారు వందకు పైగా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఎన్నారై తెరాస సహకారానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్‌లో ఎన్నారై తెరాస యూకే సహాయ కార్యక్రమాలు
Related tags :