WorldWonders

అలిపిరి వద్ద ఆల్కహాల్ కలకలం

Alcohol And Meat Seized At Alipiri By TTD Vigilence

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భారీగా మద్యం, మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కారులో మద్యం బాటిల్స్, చికెన్‌ను తరలిస్తుండగా విజిలెన్స్ సిబ్బంది తనిఖీలలో పట్టుకున్నారు.

నిందితుడు ఓ మీడియా చానల్‌లో కెమరామెన్‌గా భద్రతా సిబ్బంది గుర్తించారు.

కారుతో పాటు మద్యం, చికెన్‌ను సీజ్ చేసి నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.