ఏపీ ప్రభుత్వం పై తెలంగాణ మంత్రి హరీష్ రావు కామెంట్స్….
మా అనుమతి లేకుండా లిఫ్ట్ ఇరిగిషన్ ప్రాజెక్టు..
కృష్ణా బోర్డు ఇచ్చిన నోటీసులకి ఏపీ సమాధానం ఇవ్వలేదు..
అపెక్స్ కమిటీ అనుమతి లేకుండా ఏపీ నిర్ణయం..
ఉమ్మడి ప్రాజెక్ట్ మీద ఏపీ తీసుకున్న నిర్ణయం తప్పు..
ఏపీ సర్కార్ చెబుతున్న మాటలకి ఆచరణకు తేడా ఉంది..
805 లెవల్ లో లిఫ్ట్ పెట్టారంటే తెలంగాణా మీద కుట్ర చేస్తున్నట్లే.