AP రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలకు చెక్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
ఇకపై అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ
ఒక్కో సెక్షన్‌లో 40 మంది విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇస్తూ ఆదేశాలు
కనిష్టంగా 4 సెక్షన్లు, గరిష్టంగా 9 సెక్షన్‌లకు మాత్రమే అనుమతి ఇచ్చిన ప్రభుత్వం
ఈ విద్యాసంవత్సరం నుంచే అమల్లోకి కొత్త నిబంధనలు