రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై చిరుత.
చిరుత గాయపడి ఉందని సమాచారం.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు. ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు.
జూ పార్క్ నుంచి రెస్క్యూ టీం కూడా ఆ ప్రదేశానికి చేరుకుంది.
అటవీశాఖఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రెస్క్యూ అనంతరం జూ పార్కు తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేశారు.