రాష్ట్రంలో కొలువైన నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్ ఆలయం తలుపులు నేడు తెరుచుకున్నాయి.
ప్రధాన పూజారి సహా 28 మంది ఆలయబోర్డు సభ్యులు ఆలయంలోకి ప్రవేశించారు.
ప్రజాశ్రేయస్సు కాంక్షిస్తూ ఘనంగా పూజలు నిర్వహించారు.
ఛార్‌దామ్ యాత్రలో భాగంగా భక్తులు ఈ ఆలయాన్ని చివరిగా దర్శిస్తుంటారు.
ఈసారి లాక్డౌన్ కారణంగా స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించడంలేదు.