“ భారత్‌లో కరోనా అంతర్మథనం “
* 500 కేసులు ఉన్నపుడు
❌ లాక్డౌన్ కఠినంగా అమలు
*5000 కేసులకు చేరినప్పుడు
??అందరు చప్పట్లు కొట్టారు,
*10000 కేసులకు చేరినప్పుడు
?️ అందరు దీపాలు వెలిగించారు,
*40000 కేసులకు చేరినప్పుడు
???ఆకాశంలో పూలు జల్లారు,
*50000 కేసులకు చేరినప్పుడు
?మద్యం దుకాణాలు తెరిచారు,
*60000 కేసులకు చేరినప్పుడు
? రైలు ప్రయాణాలు మొదలెట్టారు,??
*సందిగ్ధంలో పడ్డ ‘కరోనా’…
“భారత్‌లో నన్ను చూసి బయపడుతున్నారా? లేక పండగ చేసుకుంటున్నారా?”