* డిల్లీలో నేడు భూమి కంపించింది . రిక్టర్ స్కేలు పై 2.2గా నమోదయ్యింది
* ఏపీలో గ్రామా సచివాలయాల వద్ద జనతా బజారును ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ తెలిపారు
* 18వ తేదీ నుండి ఏపీలో ఆర్టీసీ బస్ సర్వీసులను నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు
* ఏపీ హై కోర్టుకు శాశ్వత భవనాలు నిర్మించే విషయాల గురించి ధాకలైన పిటీషన్ పై నేడు విచారణ జరిగింది
* ఏపీఎస్ ఆర్టీసీలో ఆరు వేల మంది అవుట్ సోర్సింగ్ ఉదోగులను తొలగిస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కార్మికుల్లో కలకలం రేపింది
* తిరుపతిలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయించడానికి ఏర్పాట్లు చేశారు
* ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు ఆలస్యం అవుతాయని వాతావరణ శాఖా హెచ్చరించింది
* తమిళనాడులో మద్యం షాపులు మూసివేయాలని ఆ రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన ఆదేశాలను నేడు సుప్రీం కోర్టు స్టే విధించింది
* వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఒక్కో రైతు ఖాతా లో రూ.7500 వేశారు
* ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి ఉభయ తెలుగు రాష్ట్రాలకు తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖా హెచ్చరికలను జారీ చేసింది
* తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అమాంతంగా పెరిగాయి కేజీ చికెన్ రూ.300 లకు పైగా అమ్ముతున్నారు
* ఏపీలో మద్యం అమ్మకాల పై ధాకలైన పిటీషన్ ను హై కోర్టు నేడు విచారించింది. మంగళవారానికి కేసు వాయిదా వేసింది
* అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ఆందోళన 150వ రోజుకు చేరింది
* పోలవరం ప్రాజక్ట్ సలహాదారు పదవి నుండి హెచ్ కే సాహూను ఏపీ ప్రభుత్వం తొలగించింది
* బద్రీనాథ్ దేవాలయాన్ని నేడు తెరిచారు
* ఏపీలో రేపటి నుండి ఉచిత రేషన్ బీయాన్ని పంపిణీ చేయనున్నారు
* తాడేపల్లిలో నేడు కేంద్ర బృందం కరోనా పరిస్థితులను అధ్యాననం చేసింది
* గత 24 గంటల్లో ఏపీలో 57 కేసులు, తెలంగాణాలో 41 నమోదయ్యాయి
* తెలంగాణా రాష్ట్రంలో కరోనా నియంత్రణ పై నేడు సీఎం కేసీఆర్ మంత్రులు అదికారులతో సమావేశాలు నిర్వహించారు
డిల్లీలో భూకంపం:తాజావార్తలు-05/15
Related tags :