నేటి ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయినప్పటికి చివరికి నష్టాలతో ముగిశాయి.
డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.81 వద్ద కొనసాగుతోంది.
అమరికాలో మార్కెట్ లు లాభాల తో ముగిశాయి.
ఆసియా దేశాలలో మార్కెట్ లు లాభాలతో నడుస్తున్నాయి.
ఓ ఎన్ జీ సి, బ్రిటానియా లిమిటెడ్, హిండాల్కో ఇండస్ట్రీస్, టాటాస్టీల్, భారత్ పెట్రోలియం, టైలాన్, హిందూస్థాన్ పెట్రోలియం షేర్లు లాభాలలో ముగిశాయి.
మహీంద్రా, ఐషర్ మోటార్స్, హెచ్ సీ ఎల్, ఐటీసీ తదితర షేర్లు డీలా పడ్డాయి.
క్యాన్సర్ మందు పేటెంటు విషయంలో తేడా రావడంతో అమిరికా అరబిందో ఫార్మా ఫై కేసు నమోదు అయ్యింది.
మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ జహీరాబాదులోని తన ప్లాంటులో నేటి నుండి ట్రాక్టర్ల తయారీని ప్రారంభిచింది.
విస్త్రాన్ కంపనీ భారత్ లో 20000 ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది.
భారత్ కు ప్రపంచ బ్యాంకు కరోనా సహాయం కింద అందించింది.
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు:వాణిజ్యం-05/15
Related tags :