?ఐశ్వర్యం అంటే?
? ఇంటి గడపలలో ఆడపిల్లల గజ్జల చప్పుడు “ఐశ్వర్యం”!
? ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య “ఐశ్వర్యం”!
? ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు “ఐశ్వర్యం”!
? అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు “ఐశ్వర్యం”!
? పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు “ఐశ్వర్యం”!
? పౌర్ణమి నాడు జాబిల్లి “ఐశ్వర్యం”!
? మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం”!
? పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు “ఐశ్వర్యం”!
? ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు “ఐశ్వర్యం”!
? అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు “ఐశ్వర్యం”!
? బుద్ధికలిగిన బిడ్డలు “ఐశ్వర్యం”!
? బిడ్డలకొచ్చే చదువు “ఐశ్వర్యం”!
? భగవంతుడిచ్చిన ఆరోగ్యం “ఐశ్వర్యం”!
? చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి “ఐశ్వర్యం”!
? పరులకు సాయంచేసే మనసు మన “ఐశ్వర్యం”!
? కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం*
?మనసు పొందే సంతోషం ఐశ్వర్యం
? ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు,
? మీకు ఉన్న ఐశ్వర్యం ఏమిటో గుర్తించండి. దానిలో హాయిగా జీవించండి?