టీమ్ఇండియా స్పిన్నర్ హర్భజన్సింగ్తో గొడవపడేందుకు ఓ సందర్భంలో అతని గదికెళ్లానని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చెప్పాడు. తాజాగా ఓ సామాజిక మాధ్యమంలో మాట్లాడిన పాక్ మాజీ పేసర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2010 ఆసియాకప్ సందర్భంగా శ్రీలంకలోని డంబుల్లాలో జరిగిన మ్యాచ్లో హర్భజన్, అక్తర్ గొడవపడ్డారు. మ్యాచ్లో ఒకర్నొకరు దూషించకున్నారు. దీంతో మ్యాచ్ తర్వాత భజ్జీతో గొడవపడాలని నిర్ణయించుకున్నట్లు అక్తర్ పేర్కొన్నాడు.
లెక్క సరిచేయాలనుకున్నాను
Related tags :