మానవాళిపై కరోనా ముప్పేట దాడి చేస్తున్నవేళ.. చాలామంది సహాయ నిధికి విరాళాలిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో ఓ యాచకుడు తన పెద్ద మనసు చాటుకున్నాడు. మదురైకి చెందిన పూల్‌పాండ్యన్ కొవిడ్ రాష్ట్ర సహాయ నిధికి ₹10 వేలు విరాళమిచ్చాడు. జిల్లా కలెక్టర్ టీజీ వినయ్‌కు ఆ నగదును అందజేశాడు.
₹10వేలు విరాళమిచ్చిన చెన్నై బిచ్చగాడు
Related tags :