రాష్ట్ర బీజేపీ పిలుపు మేరకు పొట్లదుర్తి లో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ స్వగృహంలో దీక్ష….లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధిక విద్యుత్ బిల్లులను పెంపు కు నిరసన గా గంట దీక్ష చేపట్టిన సీఎం రమేష్….బిజెపి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యల్లారెడ్డి హాజరు…ప్రభుత్వ భూముల విక్రయ జీవోను వెంటనే రద్దు ఛైయాలి…పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు చిత్తశుద్ధితో చేపట్టాలి.
గంట సేపు దీక్ష చేసిన సీఎం రమేష్
Related tags :