NRI-NRT

తెలుగు రాష్ట్రాల్లోని 20 గ్రామాల్లో TASC సేవా కార్యక్రమాలు

తెలుగు రాష్ట్రాల్లోని 20 గ్రామాల్లో TASC సేవా కార్యక్రమాలు-California Telugu News-California Telugu News-TASC Collects Donations To Serve Two Telugu States

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘము(TASC) ఆధ్వర్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని 20 గ్రామాల్లో Motherland Food Donation Program పేరిట సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అధ్యక్షుడు శీలం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి మంచి స్పందన లభించింది. వేలాది మంది లబ్ధిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. విరాళాలు అందజేసిన వారి వివరాలు

నక్క శ్రీనివాస్ రావు , రాముడు పాలెం , నెల్లూరు
బయ్యప రెడ్డి డాడెం ,కమ్మవారి పల్లి ,అనంతపూర్
కోటి రెడ్డి కొండు ,కమాసముద్రం , కడప
సుధీర్ జునూతుల ,హనంకొండ ,వరంగల్
ప్రియాంక ఇరా చందుపట్ల , పరకాల ,వరంగల్
వేణుగోపాల్ తమిరిశ ,గాలి పోచమ్మ బస్తి , హైదరాబాద్
బుచ్చిరెడ్డి యలమూరి ,గోవిందాపురం విల్లగె ,గుంటూరు
అమరేందర్ కేతిరెడ్డి , జె పి అన్ రోడ్ ,వరంగల్
రమణి కేతిరెడ్డి , ఇందిరమ్మ కాలనీ , జంగోయాన్
రామకృష్ణ రెడ్డి శీలం , జాలిముడి , ఖమ్మం
రావు కల్వకోట , నర్సింహులపల్లి విలేజె , కరీంనగర్
రాజేందర్ గుజ్జులా , శివ నగర్ , వరంగల్
జైపాల్ రెడ్డి సాములా , వేపల సింగారం , సూర్యాపేట
వెంకట్ పెయ్యల , వడలూర్ , పాండిచేరి
కృష్ణ వంగవీటి , కొమరబండ , సూర్యాపేట
రమేష్ సన్నిబోయిన , తిరుపతి , చిత్తూర్
కోటిరెడ్డి మేక , పెనుమాక , గుంటూరు
మోహన్ బత్తుల , నంద్యాల , కర్నూల్
శిరీష తమిరిశ , దేవేందర్ నగర్ బస్తి
కిశోర్ తంగిరాల & భాను రెడ్డి , విజయవాడ

దాతలకు TASC కార్యవర్గ సభ్యులు అమరేందర్ రెడ్డి కేతిరెడ్డి – సెక్రటరీ , కిశోర్ తంగిరాల -ట్రేసరర్, రావు కల్వకోట – ప్రెసిడెంట్ ఎలెక్ట్ , బుచ్చిరెడ్డి యలమూరి – పాస్ట్ ప్రెసిడెంట్ , కృష్ణ వంగవీటి, కోటిరెడ్డి కొండు, తదితరులు ధన్యవాదాలు తెలిపారు.దాతలు, టాస్క్ కార్యకర్తలు అందజేసిన $5,001.95 విరాళాలతో 18,007 పౌండ్ల ఆహరాన్ని సేకరించి 15,005 ఆహార పాకెట్లను కాలిఫోర్నియాలోని అన్నార్తులకి అందజేశారు. ఈ విరాళం మొత్తం నిరంతరం అన్నదానం చేసె అమెరికా స్వఛ్చంద సంస్థ Second harvest food bank Orange countyకి సంస్థ తరఫున అందజేశారు.