నల్గోండలో కరోనాతో అతలాకుతలమైన నిరుపేదలకు ఎన్నారై తెరాస జర్మనీ నిత్యావసర సరుకులను అందజేసింది. 102 కుటుంబాలకు స్థానిక శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి, 48వ వార్డు కౌన్సిలర్ యామ కవిత, యామ దయాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని పేదలకు సరుకులను పంపిణీ చేశారు. ఎన్నారై తెరాస జర్మనీ విభాగానికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.
నల్గొండలో ఎన్నారై తెరాస జర్మనీ సేవా కార్యక్రమం
Related tags :