Devotional

50 శాతం రాయితీతో తిరుమల లడ్డూల విక్రయం

TTD To Sell Laddus At Half Price

టీటీడీ వద్ద అవసరమైన నిధులు పూర్తిగా ఉన్నాయి.

రూ. 50 లడ్డూ రూ.25కే అందించే ఏర్పాట్లు చేస్తున్నాం.

అన్ని జిల్లాల్లోని టీటీడీ కల్యాణ మండపాల్లో స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతాం.

-శ్రీవారి దర్శనాలు నిలిపివేసినా రూ.1.98 కోట్ల ఆదాయం