అమెరికా నావికాదళంలో నేవీ పైలట్ అధికారిణిగా ప్రవాసాంధ్ర కుటుంబానికి చెందిన దొంతినేని దేవీశ్రీ బాధ్యతలు చేపట్టారు. ఆమె తల్లిదండ్రులది గుంటూరు జిల్లా పొన్నూరు. దేవీశ్రీ తల్లిదండ్రులు శ్రీనివాస్, అనుపమలు తమ కుమార్తె ఆసక్తిని గమనించి రక్షకదళాలు వైపు ప్రోత్సహించారని, అమెరికా దేశ భద్రతకు తన పరిధిలో సేవ చేస్తానని దేవిశ్రీ పేర్కొన్నారు. ఆమెకు పలువురు ప్రవాసులు అభినందనలు తెలిపారు.
అమెరికా నేవీ ఫైలట్ అధికారిణిగా దేవిశ్రీ దొంతినేని
Related tags :