Fashion

కరోనా పెళ్ళిపత్రిక ::: నియమాలు-షరతులు

Funny Coronavirus Hindu Wedding Invitation

1. దయచేసి మీరు సకుటుంబంగా రావద్దు. కేవలం మీరొక్కరే రండి.
2. స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎట్టిపరిస్థితుల్లో మీ మాస్క్‌ను తొలగించవద్దు.
3. అనవసరంగా ఏ వస్తువులను తాకవద్దు.
4. వధూవరులను దూరం నుండే ఆశీర్వదించండి.
5. దగ్గరగా వచ్చి ఫోటోలు తీయడానికి ప్రయత్నించవద్దు.
6. ప్రతిచోట కనీసం ఆరడుగుల సామాజిక దూరాన్ని పాటించండి.
7. కౌంటర్ నం-1: క్యాష్ కానుకలు
కౌంటర్ నం-2: వస్తురూప కానుకలు
కౌంటర్-3: ఆన్‌లైన్ పేమెంట్ స్క్రీన్ షాట్ చూపించి మీల్స్ కూపన్ పొందండి.
కౌంటర్-4: పుష్పగుచ్ఛాలు,పూలదండలు తీసుకురావడం నిషిద్ధం కనుక ఆ డబ్బులు చెల్లించడానికి…
కౌంటర్-5: ఆన్‌లైన్ పేమెంట్
నోట్- మిమ్మల్ని తప్పనిసరిగా పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు మేము మీ ఇంటికి వచ్చి కవరు ఇచ్చాం కాబట్టి.
గమనిక: మాస్కులు,శానిటైజర్స్ మీవి మీరే తెచ్చుకోవాలి.