జీవిత (జననం 24 మే, 1966) తెలుగు సినిమా నటి, దర్శకురాలు, రాజకీయ నాయకురాలు. అసలు పేరు పద్మ. స్వస్థలం శ్రీశైలం. నాన్న రామనాథం. హెల్త్ ఇన్స్‌పెక్టర్. అమ్మ శకుంతల నర్స్. ఒక అక్క, అన్న, చెల్లెలు. తాత ఎన్టీఆర్ వద్ద అకౌంటెంట్‌గా పనిచేసేవారు. తమిళ దర్శకుడు టి.రాజేందర్ ‘ఉరవై కార్తకిలి’ అనే తమిళ చిత్రంలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు. 1991లో డా.రాజశేఖర్తో పెళ్ళి జరిగింది. 1996 లో మొదటి కూతురు శివానీ, 2000 లో రెండో పాప శివాత్మిక పుట్టారు.
జీవితా రాజశేఖర్ జీవిత విశేషాలు
Related tags :