శ్రీశైలం దేవస్థానం లో భారీ కుంభకోణం
రూ. 3.30కోట్ల మేర నిధులు స్వాహా చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు
శ్రీఘ్రదర్శనం, అభిషేకం, మంగళహారతి టికెట్లలో గోల్ మాల్
దేవస్థానం గదుల బుకింగ్ లో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టు ఉద్యోగులు
సాఫ్టువేర్ మార్చి అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారణ
అవినీతి బయటపడటంతో ఈవొకి పరస్పరం ఫిర్యాదులు
అక్రమాలు వాస్తవమే… ప్రభుత్వానికి నివేదిక పంపుతాం అన్న శ్రీ శైలం దేవస్థానం ఈవో