Politics

జగన్…తొందరపాటు నిర్ణయాలు మానుకోవాలి

BJP MP GVL Comments On Nimmagadda-Jagan Issue

జీవీఎల్ నరసింహారావు, బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు వైకాపా సర్కారుకు ఎదురుదెబ్బ

తొందరపాటు నిర్ణయాలతో ఇలాంటి పరాభవాలు తప్పవు

ప్రభుత్వానికి పరిమిత అధికారాలు మాత్రమే ఉంటాయన్న విషయం గ్రహించాలి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వహించిన రమేశ్ కుమార్ కూడా ఏ పార్టీకి అనుబంధంగా ఉండకుండా, నిష్పాక్షికంగా పనిచేయాల్సిన అవసరం ఉంది

ఎన్నికలను వాయిదా వేసే వరకు అధికారపక్షానికి, వాయిదా తర్వాత ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు కనిపించింది

రాజ్యాంగ విలువలను కాపాడేలా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు పాలకులు, అధికారులు అందరూ పనిచేయాలి.