రాష్ట్రంలో మెడికల్ విద్య ఫీజులు తగ్గించిన ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి
చంద్రబాబు హయాంలో యాజమాన్యాలకు మేలు చేసేలా భారీగా ఫీజుల పెంపు
2017-18 లో ఫీజులను భారీగా పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం
పేద, మధ్య తరగతి వర్గాలకు మేలు చేసేలా ఫీజుల నిర్ధారణ
7.60 లక్షలున్న కన్వీనర్ కోటా ఫీజును 4.32 లక్షలకు తగ్గింపు
డెంటల్ మెడికల్ కాలేజీ ఫీజులను ఇదే తరహాలో తగ్గింపు
2023 వ సంవత్సరం వరకు ఇవ్వే ఫీజులు వర్తింపు
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు
ఏ పి ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఫీజులు నిర్ధారణ