Agriculture

ఛత్తీస్‌ఘడ్ దాకా వచ్చేసిన పాకీ మిడతలు

India in grave danger with pakistani locusts reaching chattisgarh

చేతికొచ్చిన పంటని క్షణాల్లో నాశనం చేయగల పాకిస్థాన్ రాకాసి మిడతల దండు మధ్యప్రదేశ్ సరిహద్దు మీదుగా ఛత్తీస్​గఢ్​లోకి ప్రవేశించింది.

శనివారం సాయంత్రం కోరియా జిల్లా భరత్​పుర్​ తహసీల్దార్ పరిధిలోని ధోర్​ధరా గ్రమాం జవారీటోలాలో భారీ సంఖ్యలో మిడతలను చూసి ఆందోళన చెందారు స్థానికులు.

మిడతల దండును చూసిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్థులు. పంటలను కోల్పోతామని భయాందోళన చెందుతున్నారు.