పార్టీ మార్పుపై ప్రచారాన్ని ఖండించిన టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఇలాంటి పుకార్లు మూడోసారన్నారు
చంద్రబాబు నాయుడు చేసే ప్రతి పోరాటంలో అండగా ఉంటున్నాన్న అనగని
కొందరు కుట్రతో చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సింది పార్టీనేనీ స్పష్టం చేసిన సత్య ప్రసాద్
పార్టీ కార్యాలయానికి సమాచారం ఇచ్చే మహానాడుకు వెళ్లలేదన్నా సత్యప్రసాద్
బాలినేనిని కలిశానని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాననీ సవాల్ విసిరిన ఆనగని సత్యప్రసాద్