మిషన్ వందే భారత్‌లో ఎయిర్ ఇండియా కొత్తగా 75 విమానాలు నడపనుంది. మన దేశం నుంచి అమెరికా, కెనడాకు ఈ విమానాలు నడపనున్నారు. ఈ నెల 9 నుంచి 30 వరకు ఈ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ విమానాలకు టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుంది.
అమెరికా కెనడాలకు నూతనంగా 75 వందేభారత్ సర్వీసులు
Related tags :