కరోనా వల్ల మన జీవనశైలే మారిపోయింది. మాస్కులేనిదే… బయటికి రాలేని పరిస్థితి. రకరకాల డిజైనర్, మ్యాచింగ్ మాస్కులు ఇప్పటికే మార్కెట్‌ని ముంచెత్తాయి. ఇప్పుడు కొత్తగా స్కార్ఫ్ మాస్కులు వస్తున్నాయి. వెస్కోస్, నూలు, చేనేత వస్త్రాలతో చేసిన ఈ నయా స్కార్ఫ్ మాస్కులు యువతని ఎక్కువగా మెప్పిస్తున్నాయి. అన్నట్లు వీటిని మాస్కులానే కాకుండా స్టైలింగ్ స్టోల్‌లా, హెడ్ బ్యాండ్‌లా కూడా ఉపయోగించొచ్ఛు ప్రింటెడ్, ప్లెయిన్, ఎంబ్రాయిడరీ వంటి ఎన్నోరకాల్లో ఇవి దొరుకుతున్నాయి.
మస్త్ మస్త్…మాస్క్ ఫ్యాషన్
Related tags :