Movies

చంద్రముఖి-2పై సిమ్రాన్ వ్యాఖ్యలు

Simran talks about chandramukhi-2 roles and rumors

‘‘చంద్రముఖి-2’ చిత్రంలో నేను నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తలు అవాస్తవం. నా అభిమానులను నిరాశకు గురి చేసినందుకు క్షమించండి. అలాంటి పాత్రల్లో నటించమని ఇప్పటి వరకూ నన్ను ఏ చిత్రబృందం సంప్రదించలేదు. సోషల్‌ మీడియాతోపాటు ఏ ఇతర ఫ్లాట్‌ఫామ్స్‌లోనైనా ఇలాంటి వార్తలను ప్రచురించే ముందు స్పష్టత తీసుకోవాలని కోరుతున్నాను’ అని సిమ్రాన్‌ అన్నారు.