సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఒక ఎలక్ట్రిక్ విమానం తొలిసారిగా ఆకాశంలోకి ఎగిరింది. ప్రపంచంలోనే అతిపెద్దది అయిన ఈ ఎలక్ట్రిక్ విమానాన్ని విజయవంతంగా ఆకాశంలో విహరింపజేశారు. అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో ఈ విమానాన్ని నడిపి పరిశీలించారు. దాదాపు 30 నిమిషాలపాటు ఈ ఫ్లైట్ విహరించింది. సెస్నా-208 క్యారవాన్ అనే పేరుగల ఈ విమానాన్ని అమెరికాకు చెందిన మాగ్ని ఎక్స్ అనే సంస్థ తయారుచేసింది.
మాగ్ని-ఎక్స్ విద్యుత్ విమానం రికార్డు
Related tags :