కోవిడ్-19 కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న విజయనగరానికి చెందిన పేద కార్మిక కుటుంబాలకు తానా ఆధ్వర్యంలో శ్రీపాద అనుగ్రహ సేవా ట్రస్టు సహకారంతో చేయూతనందజేశారు. నెల రోజులకు సరిపడా నిత్యావసర సామాగ్రిని వీరికి అందజేశారు. తానా తదుపరి అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి, ప్రవాసులు ఓరుగంటి శ్రీనివాస్, జానీ, సతీష్, శ్రీచౌదరి తదితరులు ఈ కార్యక్రమ విజయవంతానికి తోడ్పడ్డారు.
విజయనగరం పేద కార్మికులకు తానా చేయూత
Related tags :