కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ విఫలమయ్యారని…కనీసం కరొనా టెస్టులు కూడా చేయకుండా ప్రజలను మోసగిస్తూ ఉన్నారని గాంధీ హాస్పిటల్ లో ppe కిట్లు, మాస్కులు ఇచ్చే పరిస్థితి లేదని గాంధీ హాస్పిటల్ ముందు భారీ ఎత్తున ధర్నాకు దిగిన డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వెలిబుచ్చారు. కరొనా విషయంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్న కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
కేసీఆర్ చెప్పేవన్నీ ఫక్తు అబద్ధాలు
Related tags :