అచ్చెన్నాయుడు అరెస్ట్ పై స్పందించిన హోంమంత్రి మకతోటి సుచరిత…
నిబంధనల ప్రకారమే ముందుగా నోటీసులిచ్చి అరెస్ట్ చేయడం జరిగింది…
ఈఎస్ఐ లో భారీ కుంభకోణం జరిగింది..
చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది
దీని వెనకాల ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా వదిలిపెట్టేది లేదు…