Politics

అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిన తీరు ఇది

అచ్చెన్నాయుడు అరెస్ట్ జరిగిన తీరు ఇది

అచ్చెన్న నాయుడు అరెస్ట్..

మినిట్ టు మినిట్

ఉదయం 7.30 గంటలకు నిమ్మాడ చేరుకున్న ఏసీబీ అధికారులు, పోలీసులు

7.40కి అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు

7.45కి నిమ్మాడ నుంచి అచ్చెన్నాయుడి తరలింపు

నరసన్నపేట, సింగుపురం మీదుగా 08.15కి శ్రీకాకుళం హైవేకు చేరుకున్న అచ్చెన్నాయుడి వాహనం

ఎచ్చెర్ల మీదుగా ఉదయం 9.15కి విజయనగరం జిల్లా పూసపాటిరేగకు ప్రవేశం

10.05కి విశాఖ జిల్లాలోకి చేరుకున్న అచ్చెన్నాయుడి వాహనం

10.35కి విశాఖ మద్దిలపాలెం..

11.05కి పాతగాజువాక

11.35కి అనకాపల్లి..

12.05కి ఎలమంచిలి చేరుకున్న వాహనాలు

12.40కి పాయకరావుపేట, తుని..

1.10కు అన్నవరం చేరుకున్న వాహనాలు

02.05కి రాజమండ్రి చేరుకున్న అచ్చెన్నాయుడి వాహనం

మధ్యాహ్నం 03.15 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దాటిన వాహనం