కరోనా భయం తో వణుకుతున్న జంట నగరాలు
తెలంగాణలో కరోనా పంజా విసురుతున్న నేపథ్యంలో, జంట నగరాలలో జన జీవనం భయ భ్రాంతుల మధ్య కొనసాగుతోంది.
తాజాగా వందలలో కేసులు నమోదు అవటంతో ప్రజలలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
అత్యంత రద్దీగా ఉండే
సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం తాండవిస్తోంది.
బోసిబోయిన ప్రధాన రహదారులు, ఆల్ఫా హొటల్ పరిసరాలు ఇక్కడి పరిస్థితులకు అద్దం పడుతున్నాయ