స్వీయ నిర్బంధంలో కి మంత్రి హరీష్ రావు..?
హైదరాబాద్ లోని తన నివాసం లో స్వీయ నియంత్రణ.
సిద్దిపేట లో కరోనా ఉదృతితో నిర్ణయం..
ఇప్పటికే తన పీఏ కు కరోనా లక్షణాలు..
కొండ పోచమ్మ భూ నిర్వాసితుల సమస్య పై ఇటివల మంత్రి హరీష్ సిద్దిపేట కలెక్టర్ ను కలిసిన టీఆరెఎస్ నాయకుడికి కరోనా పాజిటివ్..
దీంతో స్వీయ నిర్బంధంలో లోకి వెళ్ళిన కలెక్టర్ వెంకటరామరెడ్డి.
తాజాగా మంత్రి హరీష్ వ్యక్తిగత సహాయకుడు కి కరోనా పాజిటివ్ వార్తలతో.. సెల్ఫ్ క్వారాంటైన్ లో మంత్రి హరీష్ , అతని కుటుంబ సభ్యులు…