ఏ.పి.లో 17మంది.ఐ..పి.ఎస్.ల బదిలీకి రంగం సిద్ధం
ఈరోజు ఉత్తర్వులు వెలువరించనున్న ప్రభుత్వం
విజయవాడ పోలీస్ కలిశానర్ ద్వారాకతిరులమలరావుతో సహా పలువురు సీనియర్లకు స్థానచాలనం
విజయవాడ సి.పి.గా బి.శ్రీనివాసులు నియామకం చేయనున్న ప్రభుత్వం
ద్వారకతిరుమలరావును రైల్వే డిజి గా నియామకం
బదిలీ అయ్యేవారి వివరాలు
బాలసుబ్రహ్మణ్యంఅడిషనల్ డిజిపి..ఆర్గనైజేషన్
సి.హెచ్.డి.రామకృష్ణ..డైరెక్టర్..ఎస్.ఈ.బి
కృపానంద్ త్రిపాఠి ఉజెలా..అడిషనల్ డిజిపి..రోడ్ సేఫ్టీ
అమ్మిరెడ్డి…గుంటూరు అర్బన్ ఎస్పీ
అమిత్ బార్డర్..ఎస్పీ శ్రీకాకుళం
ఉదయ్ భాస్కర్ బిళ్ళ…డి.జి.పి.ఆఫీస్..ఏ.ఐ.జి.అడ్మిన్ రంగారెడ్డి..పోలీస్ హెడ్ క్వారటర్స్
ఐశ్వర్య రాస్తోగి…డి.సి.పి.లా అండ్ ఆర్డర్..విశాఖ-1
బాలాజీ అడ్డదా..ఎస్పీ ఎస్.బి.ఐ.
బి.కృష్ణా రావు..ఎస్పీ విశాఖ రూరల్
విశాల్ గున్ని-ఎస్పీ గుంటూరు రూరల్
సిహెచ్ విజయరావు-ఎస్పీ.. విజయవాడ రైల్వేస్
గ్రీవల్ నవదీప్ సింగ్…ఎస్పీ సి.ఐ.డి.
ఎం.దీపికా- కామెండెంట్ ఏ.పి.ఎస్పీ..మంగళగిరి
కె.నారాయణ నాయక్- ఎస్పీ- ప.గో.జిల్లా