Health

రుచి వాసన లేకపోతే కరోనా లక్షణాలుగా పరిగణ

రుచి వాసన లేకపోతే కరోనా లక్షణాలుగా పరిగణ

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి విస్తృతంగా ఉంది. కరోనా బారిన పడిన వారి సంఖ్య 3లక్షలు దాటింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19 పరీక్షలకు ప్రామాణికంగా మరో రెండు లక్షణాలను కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ చేర్చింది. రుచి, వాసన సామర్థ్యాలను కోల్పోయే అంశాలను కూడా ఇప్పుడు కరోనా లక్షణాల జాబితాలో చేర్చారు. పలువురు కరోనా రోగులు రుచి, వాసనను కోల్పోయినట్లు పేర్కొంటున్న దరిమిలా ఈ అంశం ఆధారంగా కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని తెలిపింది.