Health

తెలంగాణాలో ₹2200లకు కరోనా పరీక్ష

తెలంగాణాలో ₹2200లకు కరోనా పరీక్ష

ప్రైవేట్ లాబ్ లో పరీక్షలకు అనుమతి.. 2200/- లకు చేయాలి.

టెస్ట్ ల వివరాలు ప్రభుత్వానికి అందించాలి.

ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్సకు..
ఐసోలేషన్ కు 4000/-
ఐసీయు వేటిలేటర్ అవసరం లేకుంటే.. 7500/-
వెంటిలేటర్ అవసరం ఉంటే – 9000/- గా నిర్ణయం.

కరోనా కట్టడికి పని చేస్తున్న వారందరికీ పరీక్షలు చేస్తాం.

కంటైన్మెంట్ పదానికి అర్థం చెప్పింది తెలంగాణ రాష్ట్రం.

లాక్ డౌన్ విజయవంతం గా అమలు చేయడం వల్ల తెలంగాణ లో కామ్యూనిటీ స్ప్రెడ్ లేదు అని iCMr నే ప్రకటించింది.

శాస్త్రీయంగా, క్షేత్ర స్థాయి అనుభవాలతో పని చేస్తున్నాము.

హైదరాబాద్ చుట్టూ కరోనా వ్యాప్తి తెలుసుకోవడానికి 30 నియోజకవర్గాల్లో పరీక్షలు చేస్తున్నాం.

హైదరాబాద్ లో ప్రతి ఇంటిని సర్వే చేస్తాము, దీనికోసం అదనంగా సిబ్బంది నీ తాత్కాలికంగా నియమించి కోవడానికి సీఎం గారు అనుమతి ఇచ్చారు.