కాణిపాకం ఆలయం మూసివేత..
_ క్యూలైన్ లలో విధులు నిర్వహించే హోంగార్డు కు కరోనా పాజిటివ్
_ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆలయం మూసివేత ఈఓ వెంకటేసు
చిత్తూరు జిల్లా.. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో హోంగార్డుగా పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ
దేవాదాయశాఖ ఉన్నత అధికారుల మేరకు ఆలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేసిన ఆలయ అధికారులు…ఈ ఒకరికి కరోనా నిర్ధారణ..