Politics

మండలిలో తొడగొట్టిన మంత్రి అనీల్ యాదవ్

Minister Anil Kumar Yadav Challenges In MLC Council

మండలిలో తొడగొట్టిన మంత్రి అనిల్..

మండలి సమావేశం గందరగోళం

బడ్జెట్‌పై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు అంశాన్ని లేవనెత్తిన టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు

బీసీ నాయకులను అనగదొక్కుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ ఆరోపణ

బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని మండి పడ్డ నాగేశ్వరరావు.

మధ్యలో కల్పించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్..

అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని వ్యాఖ్యానించిన మంత్రి పిల్లి

ఆ తర్వాత సీన్‌లోకి వచ్చిన మంత్రి అనిల్ యాదవ్..

ముద్రగడ పద్మనాభం విషయాన్ని ప్రస్తావించిన మంత్రి అనిల్ యాదవ్

కాపు ఉద్యమ సమయంలో మూడువేల మంది పోలీసులతో ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని ప్రశ్నించారు మంత్రి అనిల్

దీంతో ఆందోళనకు దిగిన ప్రతిపక్ష టీడీపీ

మంత్రి అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో తొడగొదుతూ తనను ఓడించడానికి కోట్లు ఖర్చుపెట్టారని ఆరోపించిన మంత్రి అనిల్

మంత్రుల భాష, తీరుపై అంతటా చర్చ జరుగుతుందన్న ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి

గడ్డం పెంచుకున్నవారందరూ రౌడీలా…? అంటూ చైర్మన్ షరీఫ్‌ గడ్డంపైనా వ్యాఖ్యలు చేయడం దారుణం ఆయన రౌడీనా అని ప్రశ్నించిన దేపక్రెడ్డి

చంద్రబాబుకి గడ్డం ఉందంటే ఆయన రౌడీనా అన్నా దీపక్ రెడీ

ఇరుపక్షాల మధ్య వాగ్వాదం

మండలి చైర్మన్ సభను వాయిదా వేసిన చైర్మన్ షరీఫ్